తెలుగు తేజం
  సర్దార్ జొక్స్
 

ఇద్దరు సర్దార్ లు కారులొ  బాంబు పెడుతున్నారు.
1వ సర్దార్ : బాంబు పెడుతున్నప్పుడు పేలిపొతే  ఏమి చేస్తావు.
2వ సర్దార్ : నివ్వు బాధపడకు నా దగ్గర ఇంకొక బాంబు ఉంది.  
************************************************
ప్రిన్స్ చార్లెస్ సర్దార్ లు ఇద్దరు కలసి భొజనం చెస్తున్నారు. 
ప్రిన్స్ చార్లెస్ :  "Pass the wine you divine".
సర్దార్ :    సర్దార్ ఆలోచించాడు  poetry బాగుంది "pass the custard you bastard".

************************************************

 ఇద్దరు సర్దార్ లు ఈజిప్టు మమ్మిలను చుస్తున్నారు.
1వ సర్దార్ : ఒళ్ళంత కట్లు ఉన్నయి. ఇది లారి ప్రమాదం.
 2వ సర్దార్ :  ఔను! లారి నెంబరు కుడా వ్రాసారు.....BC 1760..  

*************************************************

 
  Today, there have been 6 visitors (6 hits) on this page! కాపిరైట్@ సతీష్ పసుపులేటి 2009  
 
This website was created for free with Own-Free-Website.com. Would you also like to have your own website?
Sign up for free