తెలుగు తేజం
  అద్యాత్మికం
 

గీతాసారం     

గతమంతా మంచే జరిగింది.
వర్తమానం కూడా మంచే జరుగుతుంది.
భవిష్యత్ కూడా మంచే జరుగుతుంది.
నువ్వు ఏమి పోగొట్టుకున్నావని అంతలా దుఃఖిస్తున్నావు? 

నువ్వు పోగొట్టుకొన్న దానిని నువ్వు సృష్టించలేదు.
నువ్వు అనుభవిస్తున్నదంతా ఇహలోక సంపదే.     
నువ్వు అనుభవించే ఈ భోగం నిన్న వేరొకరి సొత్తు.
 నేడు నీదిగా అయ్యింది. రేపు వేరొకరి
స్వంతం  అవుతుంది.
మార్పు అనేది ప్రకృతి సహదర్మం.
దైర్యం అన్నింటికంటే ముఖ్యం. దైర్యం నశిస్తే అంతా నశించనట్లే.
పూలలో సువాసన మనుష్యులలో యోగ్యత దాచిన దాగవు.
 తనను తాను జయించుకోనగల మనిషి అన్నిటిని జయిస్తాడు.

దురాశాపరుడైన వ్యక్తిని ధనంతో జయించవచ్చు.
మొండి ఘటాలను అభివందనలతో  జయించవచ్చు.
అవివేకిని హాస్యంతో జయించవచ్చు, పండితుని నిజంతో జయించవచ్చు.
ఆత్మ విశ్వాసం ఉన్నవాళ్లు తప్పక విజయం పొందుతారు.
తక్కువగా మాట్లాడడం, ఏక్కువగా వినడం వివేకవంతుని లక్షణం.
ధనవంతుడు కావడానికి, బీదవాడు కావడానికి యవ్వనమే సరైన సమయం.
ఒకరి లోపాలను ఒకరు క్షమించుకోలేని వారు, ఏక్కువ కాలం స్నేహితులుగా ఉండలేరు.
గొప్ప పనులు గురించి కలలు కనడము కాదు -వాటిని సాదించి చూపించాలి.
ప్రతి నిమిషాన్ని వ్యర్ధం చేయకుండా ఉపయోగించుకో,లేకుంటే నివు వృధా చేసినకాలం,భవిష్యత్తులో ని అదృష్టాన్ని తారుమారు చేస్తుంది.          

*************     


 
  Today, there have been 1 visitors (11 hits) on this page! కాపిరైట్@ సతీష్ పసుపులేటి 2009  
 
This website was created for free with Own-Free-Website.com. Would you also like to have your own website?
Sign up for free