ఇద్దరు సర్దార్ లు కారులొ బాంబు పెడుతున్నారు.
1వ సర్దార్ : బాంబు పెడుతున్నప్పుడు పేలిపొతే ఏమి చేస్తావు.
2వ సర్దార్ : నివ్వు బాధపడకు నా దగ్గర ఇంకొక బాంబు ఉంది.
************************************************
ప్రిన్స్ చార్లెస్ సర్దార్ లు ఇద్దరు కలసి భొజనం చెస్తున్నారు.
ప్రిన్స్ చార్లెస్ : "Pass the wine you divine".
సర్దార్ : సర్దార్ ఆలోచించాడు poetry బాగుంది "pass the custard you bastard".
************************************************
ఇద్దరు సర్దార్ లు ఈజిప్టు మమ్మిలను చుస్తున్నారు.
1వ సర్దార్ : ఒళ్ళంత కట్లు ఉన్నయి. ఇది లారి ప్రమాదం.
2వ సర్దార్ : ఔను! లారి నెంబరు కుడా వ్రాసారు.....BC 1760..
*************************************************
|